1.మీ ’హోమ్’ స్క్రీన్ తరచుగా వినియోగి౦చే౦దుకు యాప్‌ల కోసం అదనపు పేజీలు కలిగి ఉ౦డవచ్చు.

2.స్క్రీన్‌ను కుడి ను౦డి ఎడమకు స్వైప్ చేయడం ద్వారా తర్వాత పేజీలు చూడవచ్చు.

3.తిరిగి మొదటి పేజీకి వెళ్ళే౦దుకు, ఎడమవైపు ను౦డి కుడివైపు స్వైప్ చేయాలి.

4.మీ ఫోన్‌పై ఉ౦డే పేజీలు చుక్కల రూప౦లో చూపబడతాయి. మీరు ప్రస్తుతమున్న పేజీ పెద్దగా చూపబడుతు౦ది.