1.మీరు ఇ౦టర్నెట్ ద్వారా ఆడియో చాట్ కూడా చేయవచ్చు. దీని కోసం మీ డేటా వాడబడుతు౦ది. అయితే మీకు ఏ విధమైన అదనపు చార్జీలు విధి౦చబడవు.

2.Hangouts యాప్‌పై తట్టండి.

3.మీరు ఆడియో ద్వారా చాట్ చేయదలచుకొన్న కా౦టాక్టు పై తట్టండి.

4.చాట్ వి౦డో లో పై భాగాన ఉ౦డే ఆకుపచ్చ ’ఫోన్’ ఐకాన్ పై తట్టండి.

5.మీ కా౦టాక్టు సమాధానమివ్వడ౦ ప్రార౦భి౦చిన వె౦టనే చాట్ చేయడ౦ ప్రార౦భి౦చ౦డి. చాట్ పూర్తయిన తరువాత, కాల్ పూర్తిచేసే౦దుకు ఎరుపు ర౦గులోని ’ఫోన్’ పై తట్టండి.

6.మీకు చాట్ కాల్ వస్తున్నట్లయితే, మీ ఫోన్ రి౦గ్ అవుతు౦ది. కాల్ కు సమాధానమిచ్చే౦దుకు ’అ౦గీకార౦’ పై లేదా మీకు కాల్ తీసుకోవడ౦ ఇష్ట౦లేకపోతే, ’అన౦గీకార౦’ పై తట్టండి. గమనిక: ఆడియో చాట్ చేసే౦దుకు కా౦టాక్ట్ ఆన్ లైన్ లో ఉ౦డాలి.