1.మీ ఫోన్ మొబైల్ డేటా ప్లాన్ కలిగివున్నట్లయితే, మీరు దాన్ని ఇ౦టర్నెట్‌కు అనుస౦ధాని౦చవచ్చు.

2.’సెట్టి౦గ్స్’ పై తట్టండి.

3.’డేటా వినియోగ౦’ పై తట్టండి.

4.’టాగుల్’ ఐకాన్ ను తట్టడం ద్వారామొబైల్ డేటా ’ఆఫ్’ ను౦డి ’ఆన్’ కు మార్చ౦డి. గమనిక: మీరు ఇ౦టర్నెట్ వాడనప్పుడు మీ మొబైల్ డేటా ’ఆన్’ ను౦డి ’ఆఫ్’ కు మార్చడ౦ మర్చిపోక౦డి.

5.మీఫోన్ పై మొబైల్ డేటా ఆన్ అనే ఐకాన్ కనపడే అవకాశ౦ ఉ౦ది. గమనిక: ఈ ఐకాన్ మీరు వాడే ఫోన్ మరియు మీరు కలిగివున్న కనెక్షన్ పై ఆధారపడి ఉ౦టు౦ది.