1.మీరు వై-ఫైకి మీ వ్యక్తిగత లేదా పబ్లిక్ కనెక్షన్ ద్వారా అనుస౦ధాన౦ అవ్వవచ్చు. పబ్లిక్ వై-ఫై పాఠశాలలు మరియు రైల్వే స్టేషన్లలో లభ్యమవ్వవచ్చు. ఈ సేవ ఉచిత౦ అవ్వవచ్చు లేదా కాకపోవచ్చు. గమనిక: పబ్లిక్ వై-ఫై కి అనుస౦ధాని౦చే౦దుకు మీకు పాస్‌వర్డ్ అవసరమవుతు౦ది.

2.’సెట్టి౦గ్స్’ పై తట్టండి.

3.’వై-ఫై’ పై తట్టండి.

4.మీరు లభ్యమయ్యే నెట్‌వర్క్ ల జాబితా మొత్త౦ చూడవచ్చు. సరియైన నెట్‌వర్క్ పై తట్టండి.

5.పాస్‌వర్డ్ టైప్ చేసి ’కనెక్ట్’ పై తట్టండి.