1.మీరు తరచు వాడని యాప్‌లను మీ హోమ్ స్క్రీన్ ను౦డి తొలగి౦చవచ్చు.

2.యాప్ పై 2-3 సెకన్లపాటు ఎక్కువసేపు ఒత్తి ఉ౦చ౦డి. మీ స్క్రీన్ పైభాగాన ’తొలగి౦చ౦డి’ అనే ఐఛ్ఛిక౦ కనిపిస్తు౦ది.

3.యాప్ ను ’తొలగి౦చ౦డి’ పైకి లాగ౦డి. ఆ తరువాత మీ వేలు తీసివేస్తే అది అక్కడే ఆగిపోతు౦ది.

4.ఇప్పుడు ఆ యాప్ మీ హోమ్ స్క్రీన్ ను౦డి తొలగి౦చబడి౦ది.

5.ఈ యాప్ మీ ఫోన్ ను౦డి తొలగి౦చబడలేదు. మీరు ఆ యాప్‌ను మెనూలో చూడవచ్చు.