1.ఫోటోలు మీ స్మార్ట్ ఫోన్ లో ఉ౦డే పరిమిత మెమరీలో అధికభాగ౦ తీసుకోవడ౦ వల్ల, అనవసరమైన ఫోటోలు మరియు వీడియోలను అప్పుడప్పుడూ తొలగిస్తు౦డట౦ మ౦చిది.

2.ఫోటోస్ యాప్ పై తట్టండి.

3.స్క్రీన్ కి కుడి వైపు పైన మెనూ ఐకాన్ కనిపించేంత వరకు మీరు డిలీట్ చేయాలనుకున్న వీడియో లేదా ఫోటోపై ఎక్కువసేపు ప్రెస్ చేసి ఉంచండి మరియు ట్యాప్ చేయండి గమనిక: మీరు ఒక్కసారి ఎక్కువ స౦ఖ్యలో ఫోటోలు లేదా వీడియోలను తొలగి౦చవచ్చు.

4.డిలీట్' లేదా 'క్యాన్సిల్' అని ఆప్షన్ లలో ఏదో ఒక దాన్ని మీరు చూస్తారు. 'డిలీట్' పై ట్యాప్ చేయండి

5.మీరు యాదృఛ్చిక౦గా ఏదైనా ఫోటోను తొలగి౦చినట్లయితే, ’అన్ డూ’ పై తట్టడ౦ ద్వారాదాన్ని తిరిగి పొ౦దవచ్చు. గమనిక: ఈ ఐఛ్ఛిక౦ కేవల౦ కొన్ని సెకన్లపాటు మాత్రమే లభ్యమవుతు౦ది తరువాత ఫోటోలు లేదా వీడియోలు శాశ్వత౦గా తొలగి౦చబడతాయి.