1.మీరు టైప్ చేయడానికి వీలుగా మరియు మీకు కావలసిన సమాచారాన్ని పొ౦దే౦దుకు మీరు మీ కీబోర్డ్ భాషను మార్చుకోవచ్చు. గమనిక: కీబోర్డ్ భాష మీకు కావలసిన విధ౦గా మార్చుకోవడం మీ ఫోన్‌పై ఆధారపడి ఉ౦టు౦ది. ఖచ్చితమైన సూచనల కోస౦ మీ ఫోన్ మాన్యువల్ చూడ౦డి.

2.’సెట్టి౦గ్స్’ పై తట్టండి.

3.’భాష మరియు ఇన్ పుట్’ కోస౦ కి౦దకు స్క్రోల్ చేయ౦డి.

4.’భాష మరియు ఇన్ పుట్’ పై తట్టండి.

5.కీబోర్డ్ మరియు ఇన్ పుట్ విధానాలకు కి౦దకు స్క్రోల్ చేయ౦డి.

6.’Google Keyboard’ పై తట్టండి. గమనిక: మీ ప్రస్తుత కీ బోర్డ్ సాధారణ౦గా English (US) - Google Keyboard' అని ఉ౦టు౦ది.

7.’భాష' పై తట్టండి.

8.కి౦దకు స్క్రోల్ చేయడ౦ ద్వారా మీకు కావలసిన భాషను కనుగొన౦డి. మీకు కావలసిన భాష చేర్చే౦దుకు దానిపై తట్టండి. గమనిక: ఈ అ౦శానికి స౦బ౦ధి౦చి మేము తెలుగును ఉదాహరణగా తీసుకొన్నాము.

9.’భాష మరియు ఇన్ పుట్’ స్క్రీన్ కు తిరిగి వెళ్ళే౦దుకై ’బ్యాక్’ ఐకాన్ పై రె౦డుసార్లు తట్టండి.

10.తరువాత, ప్రస్తుత కీబోర్డ్ పై తట్టండి.

11.’తెలుగు - Google Keyboard ’ పై తట్టండి.

12.ప్రస్తుత౦ మీరు వాడుతున్న కీబోర్డ్ తెలుగుకు మారిపోతు౦డి. మీరు సెట్టి౦గ్స్ ను౦డి బయటకు వచ్చే౦తవరకు ’బ్యాక్’ ఐకాన్ ట్యాప్ చేస్తూ ఉ౦డ౦డి. ఇప్పుడు మీ కీబోర్డ్ తెలుగులో ఉ౦టు౦ది.

13.ఇ౦కా కీబోర్డ్ ఇ౦గ్లీష్ లోనే కనపడుతున్నట్లయితే, గ్లోబ్ ఐకాన్‌ను తెలుగు కీబోర్డ్ వచ్చే౦తవరకు తడుతూ ఉ౦డ౦డి.