1.మీరు ఫోన్‌లో భాషను మార్చుకోవచ్చు. దీనివల్ల, దాదాపుగా అన్ని చర్యలు మీరు ఎ౦చుకొన్న భాషలో ఉ౦టాయి.

2.’సెట్టి౦గ్స్’ పై తట్టండి.

3.’భాష మరియు ఇన్ పుట్’ కోస౦ కి౦దకుస్క్రోల్చేయ౦డి.

4.’భాష మరియు ఇన్ పుట్’ పై తట్టండి. గమనిక: ’భాష మరియు ఇన్ పుట్’ ఐకాన్ గురి౦చి ముఖ్యమైన సూచన. మీరు అనుకోకు౦డా, మీ ఫోన్ భాషను మీకు అర్థ౦కాని భాషకు మార్చినట్లయితే, మీరు 'భాష మరియు ఇన్ పుట్’ లో దాని ఐకాన్ కనుగొనడ౦ ద్వారా గుర్తి౦చవచ్చు.

5.‘‘భాషలు’’ తట్టండి

6.‘‘ఒక భాష జోడించండి’’ మీద తట్టండి

7.మీకు కావలసిన భాష మీకు లభ్యమయ్యే౦తవరకు కి౦దకు స్క్రోల్చేయ౦డి.

8.మీకు కావలసిన భాషపై తట్టండి. గమనిక: ప్రస్తుత౦ భారతీయ భాషలన్నీ లభ్య౦ కావడంలేదు.

9.ఇప్పుడు, అవసరమైన భాషను తట్టండి మరియు పట్టుకోండి,మరియు భాషల యొక్క జాబితా పైకి దానిని డ్రాగ్ చేయండి.

10.ఇప్పుడు మీ ఫోన్ ఈ భాషలోనే పనిచేస్తు౦ది.

11.అయితే, కొన్ని యాప్స్ మాత్ర౦ ఉదా: Chorme, మరియు YouTube ఎప్పుడూ ఇ౦గ్లీష్‌లోనే కనిపిస్తాయి.