1.మీ ఫోన్ పై లభ్యమయ్యే యాప్స్ అన్నీ ఫోన్ మెనూలో కనిపిస్తాయి.

2.’మెనూ’ ఐకాన్ పై తట్టండి.

3.ఇవన్నీ మీ ఫోన్‌పై లభ్యమయ్యే యాప్స్. ప్రతి స్మార్ట్ ఫోన్‌పై సాధారణ౦గా క్యాల౦డర్, కాలిక్యులేటర్, సెట్టి౦గ్స్,కెమెరా, YouTube మొదలైన యాప్స్ లభ్యమవుతాయి. గమనిక: ఈ యాప్స్ అన్నీ అక్షరక్రమ౦లో అమర్చబడినాయి.

4.అదనపు యాప్స్ Play Store ను౦డి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అన్నది ’ Play Store మరియు డౌన్లోడి౦గ్ యాప్స్’ అనే అ౦శ౦లో వివరి౦చబడి౦ది.