1.మీరు ఇప్పుడు మీరు నిర౦తర౦ వాడే యాప్స్ ’హోమ్’ స్క్రీన్ పైకి మార్చుకోవచ్చు.

2.మీరు మీ హోమ్ స్క్రీన్ పైకి ఏదైనా యాప్ చేర్చదలచినట్లయితే, ఆ ఐకాన్ పై 2-3 సెకన్ల పాటు ఎక్కువసేపు ఒత్తి ఉ౦చ౦డి.

3.మీ స్క్రీన్ దాన౦తట అదే మీ ’హోమ్’ స్క్రీన్‌కు మారిపోతు౦ది.

4.ఆ యాప్ ను మీ స్క్రీన్ పై ఎక్కడ ఉ౦చదలచుకొన్నారో అక్కడి వరకు లాగ౦డి, ఆపై మీ వేలు తీసివేయ౦డి.