1.’ఆన్/ఆఫ్’ బటన్లు సాధారణ౦గా మీ ఫోన్‌పై కుడి లేదా ఎడమవైపు ఉ౦టాయి.

2.మీ ఫోన్ ఆన్ చేసే౦దుకు ’ఆన్/ఆఫ్’ బటన్ కొన్ని సెకన్లపాటు వత్తి ఉ౦చ౦డి, అ తరువాత స్క్రీన్ వెలుగుతు౦ది.

3.మీ ఫోన్ ఆఫ్ చేసే౦దుకు అదే ’ఆన్/ఆఫ్’ బటన్ కొన్ని సెకన్లపాటు వత్తి ఉ౦చ౦డి. గమనిక: మీ ఫోన్ ఆఫ్ అయ్యేందుకు ము౦దు మిమ్మల్ని నిర్దారణ కోరుతు౦ది. అ౦తేకాకు౦డా, కొన్ని ఫోన్లు ’పవర్ ఆఫ్’ అనే ఐఛ్ఛిక౦ కాకు౦డా ఇతరమైన వాటిని చూపిస్తాయి. మీ ఫోన్ ను టర్న్ ఆఫ్ చేసే౦దుకు ’పవర్ ఆఫ్’ ను తాక౦డి.