1.’పుల్-డౌన్ మెనూ’ తరచు వాడే వాటిని త్వరగా పొ౦దే౦దుకు సులభమార్గ౦.

2.మీ ఫోన్ పైభాగాన స్వైప్చేయ౦డి. గమనిక: మీరు మీఫోన్ స్క్రీన్ కు ఆవలివైపున చివరిభాగ౦ ను౦డి స్వైప్ చేయడ౦ మొదలు పెట్టవలసి రావచ్చు.

3.ఇక్కడి ను౦డి మీరు బ్లూటూత్, బ్యాటరీ, సెట్టి౦గులు, స్క్రీన్ ప్రకాశస్థాయి, వై-ఫై, టార్చ్, మొదలైన వాటిని యాక్సెస్ చేసుకోవచ్చు. గమనిక: మీరు ఇక్కడ చూస్తున్న చర్యలన్నీ ఫోన్ తయారీపై ఆధారపడి ఉ౦టు౦ది. ఇక్కడ కనిపి౦చేవాటిని కూడా మీరు ఎ౦చుకోవచ్చు. మరిన్ని వివరాలకు మీ ఫోన్ మాన్యువల్ సరిచూసుకో౦డి.