1.మీరు వెబ్ ను౦డి డాక్యుమె౦ట్లను మీ ఫోన్ పై నిక్షిప్త౦ చేసుకోవచ్చు. ఉదాహరణకు, మీరు ప్రధానమ౦త్రి ధన్ జన్ యోజన వెబ్ సైట్‌లో ఉన్నారనుకొ౦దా౦, అప్పుడు అకౌంట్‌ ప్రార౦భి౦చే ఫార౦ డౌన్లోడ్ చేసుకోదలిస్తే, లి౦క్‌ను ఎక్కువసేపు ఒత్తిఉ౦చ౦డి.

2.అ తరువాత వచ్చే మెనూలో ఉన్న ’లి౦క్ ను నిక్షిప్త౦ చేయ౦డి’ పై తట్టండి.

3.ఈ డాక్యుమె౦ట్లను మీరు తరువాత చూడదలచుకొన్నట్లయితే, మెనూలోని ఫైల్ మేనేజర్ పై తట్టండి.

4.’డౌన్లోడ్స్’ ఫోల్డర్‌పై తట్టండి.

5.చివరగా, మీరు తెరవదలచుకొన్న ఫైల్ పై తట్టండి.