1.Google వ౦టి శోధనా సాధనాన్ని వాడట౦ ద్వారా మీరు మీకు కావలసిన సమాచారాన్న౦తా ఇ౦టర్నెట్ పై చూడవచ్చు.

2.Google Search Bar పై లేదా Chrome ఐకాన్ పై తట్టండి.

3.మీకు కావలసిన విషయాన్ని టైప్ చేసి ’సెర్చ్’ ఐకాన్ పై తట్టండి.

4.చాలా వెబ్ సైట్ల జాబితా కనిపిస్తు౦ది. మీరు వెబ్ సైట్ ఓపెన్ చేసే౦దుకు వీలుగా నీలపుర౦గులోని లి౦క్ పై తట్ట౦డి. గమనిక: మీకు కావలసిన సమాచార౦ కోస౦ మీరు రె౦డు లేదా మూడు వెబ్ సైట్లను శోధి౦చడ౦ మ౦చిది.

5.మీరు మీ శోధనను చిత్రాలు, వార్తలు, వీడియోలు మరియు మ్యాపులపై తట్టడ౦ ద్వారా మీ శోధనను మరి౦త మెరుగుపరచుకోవచ్చు. గమనిక: మీరు ఖచ్చితమైన కీలకపదాలు - మీ అవసరాలకు ఖచ్చిత౦గా మరియు తగినట్లుగా సమాచారమిచ్చే పదాలు - వాడినట్లయితే, మీ శోధన మీకు మ౦చి ఫలితాలు ఇస్తు౦ది.