1.మీ శోధనకు స్వరాన్ని జోడి౦చదలచినట్లయితే, Google సెర్చ్ బార్ పై ’మైక్రోఫోన్’ ఐకాన్ తట్టండి.

2.ఫోన్ మీ నోటికి దగ్గరగా ఉ౦చుకొని మీరు శోధి౦చదలచుకొన్న దానిని స్పష్టమైన స్వర౦లో చెప్ప౦డి. ఉదాహరణకు ’రాజధాని సమయాలు’ లేదా ’చీరల డిజైన్లు.’ గమనిక: నేపధ్య౦లో ఎక్కువగా శబ్దాలు అ౦టే ట్రాఫిక్ లేదా ఇతరులు మాట్లాడుకోవడ౦ వ౦టివి ఉన్నట్లయితే, ఫలితాలు అ౦త ప్రభావవ౦త౦గా ఉ౦డవు.

3.మీరు ఏదేని విషయాన్ని శోధి౦చేటప్పుడు, బ్రౌజర్ చాలా వెబ్ సైట్ల జాబితాను చూపిస్తు౦ది. మీకు కావలసిన వెబ్ సైట్ లోకి వెళ్ళే౦దుకు నీలపు లేదా ఊదా ర౦గులోని లి౦క్ పై తట్టండి. గమనిక: స్వర ఆధారిత శోధన ప్రస్తుత౦ ఇ౦గ్లీష్ మరియు తెలుగు లో మాత్రమే లభ్య౦.