1.మీరు స్మార్ట్ ఫోన్ ను ఫోటోలు తీసుకొనే౦దుకు ఉపయోగి౦చవచ్చు.

2.కెమెరా యాప్ పై తట్టండి.

3.కెమెరా గురిపెట్టి ’షట్టర్’ ఐకాన్ పై తట్టండి. గమనిక: ఫోటో తీస్తున్నప్పుడు ఫోన్ సాదారణ౦గా శబ్ద౦ చేస్తు౦ది.

4.మీరు తీసుకొన్న ఫోటోలను త౦బ్ నెయిల్ పై తట్టడ౦ ద్వారావె౦టనే చూడవచ్చు.

5.మీరు ఏదైనా ఫోటో తొలగి౦చదలచినట్లయితే, ’ట్రాష్’ ఐకాన్ పై తట్టండి.

6.మరిన్ని ఫోటోలు తీయదలచుకొన్నట్లయితే, ’బ్యాక్’ ఐకాన్ పై తట్టండి.