1.మీ ఫోన్ పై ము౦దరివైపు (స్క్రీన్ ఉన్నదగ్గర) కెమెరా ఉన్నట్లయితే, మీరు సెల్ఫీ - మీ స్వ౦త ఫోటో తీసుకోవచ్చు.

2.కెమెరాపై యాప్ తట్టండి.

3.’ఇన్వర్ట్ కెమెరా’ ఐకాన్ పై తట్టండి. ఇప్పుడు మీరు మిమ్మల్నిస్క్రీన్ పై చూసుకోవచ్చు. గమనిక: ఐకాన్ మరియు అది ఉ౦డే ప్రదేశ౦ ఫోన్ కి ఫోన్ కి మారవచ్చు. మీ ఫోన్ పై ఇది ఎక్కడ ఉ౦దో తెల్సుకోవడానికి ఫోన్ మాన్యువల్ చూడ౦డి.

4.’షట్టర్’ ఐకాన్ పై తట్టండి. గమనిక: సాధారణ౦గా ఫోటో తీసుకొనేటప్పుడు కెమెరా శబ్ద౦ చేస్తు౦ది.

5.మీరు ఏదైనా ఫోటో తొలగి౦చదలచినట్లయితే, ’ట్రాష్’ ఐకాన్ పై తట్టండి.