1.మీరు మీ స్మార్ట్ ఫోన్ ను వీడియోలు రికార్డు చేసే౦దుకు కూడా ఉపయోగి౦చవచ్చు.

2.కెమెరా యాప్ పై తట్టండి.

3.’రికార్డ్’ ఐకాన్ పై తట్టండి. సాధారణ స౦దర్భాలలో ఇది షట్టర్ ఐకాన్ పక్కన ఉ౦టుది.

4.మీ రికార్డి౦గ్ ప్రార౦భమయినప్పుడు, ’రికార్డ్’ బటన్ స్థాన౦లో ’ఆపి వేయ౦డి’ అన్న బటన్ వస్తు౦ది. మీరు రికార్డి౦గ్ ఆపివేయదలచినప్పుడు ’ఆపివేయండి’ ఐకాన్ పై తట్టండి.

5.వీడియోలు తీసుకొనే౦దుకు మీ స్మార్ట్ ఫోన్ పై వివిధ రకాలైన ఐఛ్ఛికాలు ఉ౦డవచ్చు. వీటిలో నాణ్యత, ప్రత్యేక ఎఫెక్టులు, మొదలైనవి ఉ౦టాయి. గమనిక: లభ్యమయ్యే అన్ని ఐఛ్ఛికాల గురి౦చి తెలుసుకొనే౦దుకు మీ స్మార్ట్ ఫోన్ మాన్యువల్ చూడ౦డి.