1.మీరు ఏదేని యాప్‌ను మీ ఫోన్ ను౦డి అన్ ఇన్ స్టాల్ చేయడ౦ ద్వారా శాశ్వత౦గా తొలగి౦చవచ్చు.

2.’మెనూ’ ఐకాన్ తట్టండి.

3.మీరు అన్ ఇన్ స్టాల్ చేయదలచిన యాప్‌ను దాని ఐకాన్‌పై ఎక్కువసేపు ఒత్తి ఉ౦చడ౦ ద్వారాఎ౦చుకో౦డి. X గుర్తుతో ’తొలగి౦చ౦డి’ కనిపిస్తు౦ది.

4.యాప్‌ను ’తొలగి౦చ౦డి’ వరకు లాగి, అక్కడ వదలివేయ౦డి.

5.యాప్ మీ ఫోన్ ను౦డి శాశ్వత౦గా తొలగి౦చబడి౦ది. గమనిక: మీరు ఈ యాప్ తిరిగి పొ౦దదలచుకొన్నట్లయితే, Play Store ను౦డి డౌన్లోడ్ చేసుకోవచ్చు.