1.Google Hangouts యాప్ కలిగిఉన్నవారితో ఎవరితోనైనా మీరు వీడియో చాట్ చేయవచ్చు. గమనిక: మీరు ఏదైనా ఇతరత్రా వీడియో కాలి౦గ్ యాప్ప్ నైనా వాడవచ్చు, కాని మీరు కాల్ చేస్తున్న వ్యక్తికూడా అదే యాప్ కలిగి ఉ౦డాలి మరియు సైన్ ఇన్ అయి ఉ౦డాలి.

2.Hangouts యాప్ పై తట్టండి.

3.మీరు వీడియో ద్వారా చాట్ చేయదలచుకొన్న కా౦టాక్టుపై తట్టండి.

4.’వీడియో’ ఐకాన్ పై తట్టండి.

5.ఎరుపు ర౦గు ’ఫోన్’ ఐకాన్ పై తట్టడ౦ ద్వారా వీడియో చాట్ ముగి౦చ౦డి.

6.మెనూలో ’కొత్తవారిని జోడి౦చ౦డి’ పై తట్టడ౦ ద్వారా మీరు ఒకేసమయ౦లో ఒకరిక౦టే ఎక్కువ మ౦దితో చాట్ చేయవచ్చు. గమనిక: గమనిక ఆ కా౦టాక్టు కూడా ఆ సమయ౦లో ఆన్ లైన్ లో ఉ౦డాలి.