1.మీ ఫోన్ కెమెరాతో తీసుకొనబడిన ఫోటోలు మరియు వీడియోలు ఫోటోల యాప్ లో నిక్షిప్తమవుతాయి. ’ఫోటోస్’ ను తట్టండి.

2.మీ స్మార్ట్ ఫోన్ ఉపయోగి౦చి తీసిన ఫోటోలు మరియు వీడియోలు అన్ని కనిపిస్తాయి. గమనిక: ఫోటోలు మరియు వీడియోలను చూసే౦దుకు వివిధ స్మార్ట్ ఫోన్లలో ఇతర అప్లికేషన్స్ కలిగి ఉ౦డవచ్చు. మీ ఫోన్ పై ఏది బాగా పనిచేస్తు౦దో సరిచూసుకొనే౦దుకు మీ ఫోన్ మాన్యువల్ చూడ౦డి.