28, ఏళ్ల బుజ్జి తన అత్తమామలు, ఇద్దరు కుమార్తెలతో కలిసి జీవిస్తోంది. ఆమె ఎన్నడూ స్మార్ట్ ఫోన్ ని ఉపయోగించలేదు కానీ సాథీగా మారి , ఇతరులకి సహాయపడాలని నిర్ణయించుకుంది. ఆమె పాఠాలు నేర్చుకుంది, ఆమె ఇప్పుడు మాకు ఉన్న ఉత్తమమైన ట్రైనర్లలో ఒకరు. తన పొరుగున ఉన్న కుట్టుపని చేసే నాగలక్ష్మికి బుజ్జి ఇంటర్నెట్ ఉపయోగించటం నేర్పించింది.

చీర బ్లౌజ్ ల డిజైన్ ల్ని పరిశోధన చేసేందుకు నాగలక్ష్మి తాను కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాల్ని ఉపయోగించింది మరియు మరింత సూక్ష్మంగా బట్టల్ని ఎలా కుట్టాలో ఆమె నేర్చుకుంది. చీరల ధరల గురించి నాగలక్ష్మి ఆన్ లైన్ లో తెలుసుకుంది.

ఇప్పుడు ఆమె తను చేతితో చేసిన పనితనాన్ని అసలు ధర కంటే మూడు రెట్లు ఎక్కువకి విక్రయిస్తోంది. తను నివసించే ప్రాంతంలో ఉత్తమమైన పాఠశాలకి తన కుమార్తెని పంపించటానికి ఆమె ఆ అదనపు సొమ్ముని ఉపయోగిస్తోంది.

సంబంధిత కథలు

అన్నీ చూడండి
/images/stories/thumbs/sarita.jpg

సరిత

తమ పంట దిగుబడిని పెంచుకోవటంలో తన గ్రామస్థులకి సహాయపడింది
/images/stories/thumbs/phoolwati.jpg

ఫూల్ వతి

బాలికలకు మెరుగైన విద్యని పొందటంలో సహాయపడింది
/images/stories/thumbs/chetna.jpg

చేతన

అనారోగ్యాలకు చికిత్సల్ని కనుగొనటంలో తన గ్రామంలో ప్రజలకు సహాయపడింది.