రాజస్థాన్ లోని అల్వర్ లో చేతన ఇంటర్నెట్ సాథి.

కడుపు నొప్పులకు గృహ చిట్కాల్ని అన్వేషించటంలో ఇంటర్నెట్ ని ఎలా ఉపయోగించాలో ఆమె తన పొరుగున నివసించే మహిళకి చూపించింది. వారిద్దరూ కలిసి, అసౌకర్యాన్ని తగ్గించే తాజా అల్లం పానియాన్ని గుర్తించారు. అప్పటి నుంచి గ్రామస్థులు ఆమెని చేతని అని పిలవటం లేదు. ఆమెని ఇంటర్నెట్ సాథి అని పిలుస్తున్నారు.

తరచు ఆమె వద్దకు సలహాలు, సమాచారం కోసం వస్తున్నారు. ఇంటర్నెట్ ఎలా ఉపయోగించాలో స్థానికంగా భూమి పనులు చేసే పనివారికి ఆమె శిక్షణనిచ్చింది.

తమ పొలాల్లో చెదల సమస్యని పోగొట్టుకోవటానికి వారు ఆన్ లైన్ లో సమాచారాన్ని కనుగొన్నారు. వారి శ్రమకు, సమాచారాన్ని అందుకున్నందుకు జోహార్లు. ఆ వేసవిలో ఆ వర్గానికి సరిపడ వరి లభించింది.

సంబంధిత కథలు

అన్నీ చూడండి
/images/stories/thumbs/usha.jpg

ఉషా

తన గ్రామం ఇంగ్లిషు నేర్చుకోవటంలో సహాయపడింది
/images/stories/thumbs/gayatri.jpg

గాయత్రి

తన తోటి గ్రామస్థులకి ప్రేరణ కలిగించింది.
/images/stories/thumbs/mridula.jpg

మృదుల

పాఠశాల ఆసక్తికరంగా మరియు వినోదాత్మకంగా ఉండటంలో సహాయపడింది