మృదుల 10వ తరగతి వరకు చదివింది. ఆమె ఒక రైతుని వివాహం చేసుకుంది. ఆమెకి ఒక కుమార్తె, కుమారుడు. తన కుటుంబ సభ్యుల మద్దతు వల్ల తాను ఇంటర్నెట్ నేర్చుకుని గ్రామంలో ఇతరులకి ప్రభావవంతంగా నేర్పించగలిగానని ఆమె చెబుతుంది. ఆమెని ఇప్పుడు సాథీ అక్క (సాథీ సోదరి) అని గ్రామంలో పిల్లలు, మహిళలు సంబోధిస్తున్నారు. ఇంటర్నెట్ లో విద్యార్థులు కోచింగ్ తరగతులు, తమ పరీక్షా ఫలితాల్ని కనుగొనటంలో ఆమె వారికి సహాయపడింది.

చికెన్ తో పచ్చడి మరియు మైసూరు పాకం (ఒక ప్రత్యేకమైన మిఠాయి) ఎలా చేయాలో ఆమె గ్రామంలో చాలామంది మహిళలు నేర్చుకున్నారు.

30 ఏళ్లుగా టీచరుగా పని చేస్తున్న ఒక పాఠశాల హెడ్ మిస్ట్రెస్ మృదుల విద్యార్థి. విద్యార్థులు మరింత ఆసక్తికరంగా నేర్చుకోవటంలో సహాయపడటానికి ఆమె ఇంటర్నెట్ ని ఉపయోగించటం ప్రారంభించింది. ఇది పాఠాలు మరింత వినోదాత్మకంగా ఉండేలా సహాయపడిందని చెప్పారు.

సంబంధిత కథలు

అన్నీ చూడండి
/images/stories/thumbs/gayatri.jpg

గాయత్రి

తన తోటి గ్రామస్థులకి ప్రేరణ కలిగించింది.
/images/stories/thumbs/usha.jpg

ఉషా

తన గ్రామం ఇంగ్లిషు నేర్చుకోవటంలో సహాయపడింది
/images/stories/thumbs/chetna.jpg

చేతన

అనారోగ్యాలకు చికిత్సల్ని కనుగొనటంలో తన గ్రామంలో ప్రజలకు సహాయపడింది.