ఫూల్ వతి చిన్న గ్రామానికి చెందిన మహిళ. ఆమె సాథీగా ప్రారంభించినప్పుడు, మహిళలకు ఇంటర్నెట్ అవసరం ఉంటుందని ఆమె కుటుంబం నమ్మలేకపోయింది. ఎంతోమంది మహిళల్ని, వారి కుటుంబాల్ని మార్చినందుకు ఇప్పుడు ఆమెని పలు గ్రామాల్లో ఆరాధిస్తున్నారు.

బాలికలు పాఠశాలలో ఇంటర్నెట్ ని ఉపయోగించేలా ఫూల్ వతి వారికి శిక్షణనిచ్చింది. తమ పరీక్షా కేంద్రాలు, తేదీలు, ఫలితాలు గురించి సమాచారాన్ని తెలుసుకోవటానికి ఇంటర్నెట్ ఉపయోగించేలా ఆమె వారికి సహాయపడింది. ఈ వివరాలు తెలుసుకోవటానికి వారు పట్టణానికి వెళ్లాల్సిన పనిని తప్పించింది.

సంబంధిత కథలు

అన్నీ చూడండి
/images/stories/thumbs/sarita.jpg

సరిత

తమ పంట దిగుబడిని పెంచుకోవటంలో తన గ్రామస్థులకి సహాయపడింది
/images/stories/thumbs/buiji.jpg

బుజ్జి

తమ సంపాదన సంభావ్యతని పెంచుకోవటంలో మహిళలకు సహాయపడింది
/images/stories/thumbs/chetna.jpg

చేతన

అనారోగ్యాలకు చికిత్సల్ని కనుగొనటంలో తన గ్రామంలో ప్రజలకు సహాయపడింది.