ఇద్దరు యుక్తవయస్సు గల కుమారులు గల సరిత సాధికారత ఉన్న మహిళ. 10 సంవత్సరాల కిందట ఆమె భర్త అనారోగ్యానికి గురయ్యారు మరియు తొడకి గాయం కావటంతో ఆయన పని కొనసాగించలేకపోయారు. సరిత బాధ్యత తీసుకుని తమ పొలాన్ని సేద్యం చేయటం ప్రారంభించి తన కుటుంబానికి ప్రాధమిక సంపాదనదారుగా మారింది. ఇంటర్నెట్ గురించి మహిళలు నేర్చుకోవటంలో సహాయపడటానికి ఈనాడు ఆమె ప్రతీ గ్రామానికి వెళ్తోంది.

తనకు సంబంధించి ఆమె అన్ని రకాల పొలం పనులు, పశువుల సమాచారానికి ఆమె ఇంటర్నెట్ ని ఉపయోగించింది. ఆమె సమాచారం పొందటానికి ముందు ఆమెకి 100 చదరపు అడుగుల దిగుబడి ఉండగా, ఆన్ లైన్ లో పొలానికి కావల్సిన సలహా పొందిన తర్వాత అది ఇప్పుడు 150 చదరపు అడుగులుగా మారింది.

వైద్య ఖర్చుల్ని తిరిగి చెల్లించే రాజస్థాన్ సంక్షేమ పథకాలైన భమషాష్ యోజన వంటివి తన గ్రామ మహిళలు నేర్చుకోవటంలో సహాయపడుతోంది. మరుగుదొడ్లని నిర్మించే పారిశుద్ధ్య పథకం శౌచాలయ యోజనకి ఆమె సొంత కుటుంబం దరఖాస్తు చేసుకుంది.

సంబంధిత కథలు

అన్నీ చూడండి
/images/stories/thumbs/phoolwati.jpg

ఫూల్ వతి

బాలికలకు మెరుగైన విద్యని పొందటంలో సహాయపడింది
/images/stories/thumbs/buiji.jpg

బుజ్జి

తమ సంపాదన సంభావ్యతని పెంచుకోవటంలో మహిళలకు సహాయపడింది
/images/stories/thumbs/mridula.jpg

మృదుల

పాఠశాల ఆసక్తికరంగా మరియు వినోదాత్మకంగా ఉండటంలో సహాయపడింది