ఆన్ లైన్ లో చదువుకి సంబంధించిన సమాచారాన్ని ఎలా చూడాలో ఉష తన కమ్యూనిటీ వారికి బోధిస్తోంది.

ఇంగ్లిష్ నేర్చుకోవటానికి పుస్తకాలు డౌన్ లోడ్ చేసుకోవటానికి ఇంటర్నెట్ ని ఉపయోగించటాన్ని ఆమె కుమారుడు ఇప్పుడు నేర్చుకున్నాడు. అతను తన తల్లి గురించి గర్విస్తున్నాడు. ఉష పొరుగున ఉన్న గ్రామ మహిళలు హెన్నా డిజైన్స్ అన్వేషించి ఎన్నో చిత్రాల్ని కనుగొన్నారు. తమ గ్రామంలో జరగబోయే వివాహానికి వాటిని ఉపయోగించాలని వారు ప్రణాళిక చేసారు.

సంబంధిత కథలు

అన్నీ చూడండి
/images/stories/thumbs/mridula.jpg

మృదుల

పాఠశాల ఆసక్తికరంగా మరియు వినోదాత్మకంగా ఉండటంలో సహాయపడింది
/images/stories/thumbs/gayatri.jpg

గాయత్రి

తన తోటి గ్రామస్థులకి ప్రేరణ కలిగించింది.
/images/stories/thumbs/phoolwati.jpg

ఫూల్ వతి

బాలికలకు మెరుగైన విద్యని పొందటంలో సహాయపడింది